ఫ్రాన్స్‌ టీఆర్ఎస్‌ ఆధ్వర్యంలో గ్రీన్ ఛాలెంజ్..

385

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు ఎన్నారై టీఆర్ఎస్‌ ఫ్రాన్స్ అధ్యక్షులు నీల శ్రీనివాస్ . రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించి ఈ రోజు ప్యారిస్‌లో మూడు మొక్కలు నాటారు.

srinivas neela

ఈ సందర్భంగా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు అని అందులో నన్ను కూడా భాగస్వామ్యం చేయడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ సందర్భంగా సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు . ఫ్రాన్స్ లో ఉన్న తన మిత్రులను కూడా ఈ చాలెంజ్ లోకి ఆహ్వానించడం జరిగింది అని తెలిపారు.

nri trs nri trs