గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ఎస్డీపి సింగ్..

61

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం విజయవంతంగా దూసుకుపోతుంది. గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా సిక్కు హెరిటేజ్ ఫౌండేషన్ కన్వీనర్ సజ్జన్ సింగ్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన తఖత్ సచ్‌ఖండ్ మాజీ సీఈఓ ఎస్డీపి సింగ్ నాందేడ్‌లో ఆదివారం మొక్కలు నాటారు.