బాలయ్య..ఉగాది ట్రీట్

50
- Advertisement -

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK108 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఉగాది సందర్భంగా స్పెషల్ ట్రీట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఉగాది సందర్భంగా ఫస్ట్ లుక్ రివీల్ చేశారు.

ఇక ఫస్ట్ లుక్‌ పోస్టర్ పై This time beyond your imagination అని పోస్ట్ చేసి ఈ సారి మీ ఊహలకు మించి సినిమా ఉండబోతుందని హింట్ ఇచ్చారు. ఈ పోస్టర్ లో బాలయ్య గంభీరంగా నిల్చొని మెలేసిన మీసంతో మేడలో కండువా చుట్టుకొని ఉన్నారు. మరో పోస్టర్ లో బాలయ్య పవర్ ఫుల్ గా చూస్తున్నట్టు ఉంది.

బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో NBK 108 సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -