MEGA 157:చిరుతో నయన్

4
- Advertisement -

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ కెరీర్‌లో ఇది 157వ సినిమా కాగా ఇవాళ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్ వచ్చేసింది.

చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా తన మార్క్ మిస్ అవకుండా ఎప్పటిలాగే అనిల్ ఓ కాన్సెప్ట్ వీడియోని రిలీజ్ చేశారు. నయన్ – అనిల్ ఇద్దరూ చిరు స్టైల్‌లో సిగ్నేచర్ ఇచ్చిన వీడియో అందరిని ఆకట్టుకుంటోంది.

- Advertisement -