నయన్‌ ‘లవ్‌’టూర్‌…ఫుల్‌ ఎంజాయ్‌..!

343
- Advertisement -

టాలీవుడ్‌ హీరోయిన్‌ నయనతార ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తోంది. అదికూడా తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో సమ్మర్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

Nayanthara and Vignesh Shivan in the US are giving us major ...

అయితే విఘ్నేష్ తో కలిసి ఎంజాయ్‌ చేసే ప్రతీ మూమెంట్‌ని నయన్‌ తన ఫ్యాన్స్‌ తో పంచుకుంటోంది. ఎప్పటికప్పుడు వీరి ఫొటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తోంది. అంతేకాదు తన ట్విట్టర్‌ అకౌంట్‌లో ‘స్పెషల్ మూమెంట్స్ అండ్ మెమొరీస్… వీక్కీనయన్’ అంటూ ట్వీట్ చేసింది నయనతార.

ఇక ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ తిరిగేస్తున్నాయి. మొత్తానికి నయన్‌ తన ‘లవ్‌’తో కలిసి టూర్‌ని తెగ ఎంజాయ్‌ చేస్తోందనే చెప్పాలి.

Nayanthara and Vignesh Shivan in the US are giving us major ...

Nayanthara and Vignesh Shivan in the US are giving us major ...

- Advertisement -