పర్యావరణాన్ని కాపాడుదాం:నవీన రెడ్డి

32
- Advertisement -

నటి నవీన రెడ్డి మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవలసిన భాద్యత మన మీద ఎంతయినా ఉందని అన్నారు. ప్లాస్టిక్ ని విడనాడి జూట్ బ్యాగ్స్ కానీ పేపర్ బ్యాగ్స్ కానీ వాడాలని పిలిపునిచ్చారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటే కార్యక్రమం కానీ ప్లాస్టిక్ ని నియంత్రించే విధంగా చేపట్టే కార్యక్రమాలు రేపటి తరాలకు ఎంతో ఉపయోగకరమయిన విధంగా పని చేయడం నాకు ఎంతో నచ్చింది అని అన్నారు.

ఇంతటి గొప్ప కార్యక్రమాలలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో డైరెక్టర్ పద్మ తదితరులు పాల్గొన్నారు.

Also Read:Anasuya:ఇంపాక్ట్ ఫుల్‌గా ‘పెదకాపు1’

- Advertisement -