- Advertisement -
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించిన అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్. అంతా ఊహించినట్లే నవీన్ యాదవ్ పేరుని ఏఐసీసీ ఫైనల్ చేసింది. ఇప్రజా సేవ చేసుకునేందుకు తనకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ కి కృతజ్ఞతలు తెలిపారు నవీన్.
యువతను ప్రోత్సహించాలనే ఆలోచనతో తనకీ ఈ అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ కు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. 40 ఏళ్లుగా తన కుటుంబం ప్రజా సేవలో ఉందని గుర్తు చేశారు. పవర్ లో లేనప్పుడు కూడా ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు.
Also Read:Harishrao:మొక్కజొన్న రైతుల పట్ల నిర్లక్ష్యం
- Advertisement -

