సునీతా విలియమ్స్‌ ఆరోగ్యంపై నాసా

23
- Advertisement -

వ్యోమగాములు సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారు అని నాసా వెల్లడించింది. ప్రశాంత వాతావరణం వల్ల డ్రాగన్ క్యాప్సూల్స్, ల్యాండింగ్ ఇబ్బంది కాలేదు.. ల్యాండింగ్ సమయంలో భద్రతాపరంగా అమెరికా కోస్ట్ గార్డ్ అన్ని చర్యలు తీసుకుంది అని నాసా అధికారులు తెలిపారు.

అన్ డాకింగ్ నుంచి సాఫ్ట్ ల్యాండింగ్ వరకు అన్నీ అనుకున్నట్లు జరిగాయి.. స్పెస్ ఎక్స్ సంస్థ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య శక్తిని చాటింది అన్నారు. భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలు, ప్రైవేట్ భాగస్వామ్యాలకు ఇదో సరికొత్త ప్రారంభం అన్నారు.

క్యూ-9 వ్యోమగాములు 150కి పైగా ప్రయోగాలు నిర్వహించారు.. క్యాన్సర్లకు పరిష్కారాలు చూపే మార్గాలపైనా పరిశోధనలు చేశారు అన్నారు. వ్యోమగాముల కృషి, పరిశోధనలు భవిష్యత్ కు ఎంతో ప్రయోజనం అని నాసా అధికారులు తెలిపారు.

Also Read:వీడియో..సునీతా విలియమ్స్‌ సేఫ్‌ ల్యాండ్‌

- Advertisement -