నరేంద్ర మోడీ…అనే నేను

6
- Advertisement -

మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నరేంద్ర మోడీ, రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్ము మోడీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 8 వేల మంది అతిథులు హాజరయ్యారు.

మోడీతో పాటు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి, మాండవీయ, ఇంద్రజిత్ సింగ్, కిషన్ రెడ్డి (బీజేపీ – తెలంగాణ), బండి సంజయ్ (బీజేపీ – తెలంగాణ), రామ్మోహన్ నాయుడు (టీడీపీ -ఏపీ), పెమ్మసాని చంద్రశేఖర్ (టీడీపీ – ఏపీ), శ్రీనివాస వర్మ (బీజేపీ-ఏపీ), కుమార స్వామి (జేడీఎస్), లలన్ సింగ్ (జేడీయూ), రామ్ నాథ్ ఠాకూర్, జయంత్ చౌదరి (ఆర్ఎల్డీ), జితిన్ రామ్ మాంజీ (హిందూస్తాన్ ఆవం మోర్చా), ప్రతాప్ రావ్ జాదవ్ (శివసేన), ప్రపుల్ పటేల్ (ఎన్సీపీ), అనుప్రియా పాటిల్ (అప్నాదళ్) ఉన్నారు.

Also Read:11న అయోధ్యకాండ అఖండ పారాయ‌ణం

- Advertisement -