మొక్కలు నాటిన నారాయణపేట కలెక్టర్..

88
venkata rao ips

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మహబూబ్ నగర్ కలెక్టర్ రోనాల్డ్ రోజ్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన నారాయణపేట కలెక్టర్ వెంకటరావు ఈ రోజు ముడు మొక్కలు నాటడం జరిగింది.

collector

ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట రావు మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు అని.. సంతోష్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగ 1) కలెక్టర్ రంగారెడ్డి 2) నారాయణపేట TIMES 3)మహబూబ్ నగర్ జిల్లా అటవీశాఖాధికారి చుక్క గంగారెడ్డి మొక్కలను నాటాలని కొరారు.

Narayanpet Collector Venkat rao has accepted the Green Challenge thrown at him by TRS MP, J Santosh Kumar. On Wednesday, He planted Three saplings on..