Lokesh:ఆంధ్రా వంటకాలు ఘాటు ఎక్కువ

8
- Advertisement -

ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు ఏపీ మంత్రి నారా లోకేశ్ . విశాఖలో గూగుల్ పెట్టుబడులపై ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు లోకేశ్.

‘ఆంధ్రా వంటకాలు ఘాటు ఎక్కువని అంటారు.. మన పెట్టుబడులు కూడా అంతేనేమో.. దాని ప్రభావం తాలూకు ఘాటు కొంతమందికి ఇప్పటికే తగులుతోంది’ అని ట్వీట్ చేశారు లోకేశ్.

 

Also Read:సీఎం రేవంత్‌పై కొండా కూతురు ఫైర్

- Advertisement -