- Advertisement -
నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం హిట్ 3. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని 32వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.మే 1న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బాగంగా ఇవాళ నాని పుట్టినరోజు సందర్భంగా హిట్ -3 టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. యాక్షన్ సీన్స్ నెక్ట్స్ లెవెల్ అని చెప్పాలి. నాని తన నటనతో అదరగొట్టాడు. మొత్తంగా టీజర్ అదిరిపోయింది. నాని సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Also Read:ముఖ్యమంత్రిది దిగజారుడు రాజకీయం: కేటీఆర్
- Advertisement -

