Nani:అప్పుడే హాఫ్ మిలియన్

50
- Advertisement -

నేచురల్ స్టార్ నాని క్రేజీ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ ‘దసరా’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాని ప్రమోట్ చేయడానికి అన్ని విధాల కష్టపడ్డాడు నాని. టూర్లు తిరుగుతూ నెల రోజుల పాటు హోరాహోరీగా ప్రమోషన్ సాగింది. దసరా ప్రీమియర్ షోలకు USAలో యునానిమస్ టాక్ వచ్చింది.

ప్రీమియర్ షో కలెక్షన్స్ ఊహించని విధంగా ఉన్నాయి. దసరా 500K+ వసూలు చేసి, కౌంటింగ్‌లో ఉంది. నానికి అతిపెద్ద ప్రీమియర్ షో గ్రాసర్‌గా దసరా నిలిచింది. అక్కడి రెస్పాన్స్‌ని బట్టి చూస్తే యూఎస్‌ఏతో పాటు ఇండియాలో కూడా ఈ సినిమాకు రికార్డ్ ఓపెనింగ్స్ రావడం ఖాయమనిపిస్తుంది.

సినిమా $1 మిలియన్ మార్క్‌ని చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టదని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. దేశీయ మార్కెట్‌లో కూడా నానికి అత్యధిక ఓపెనింగ్స్ వచ్చే సినిమాగా దసరా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -