Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Tuesday, March 17, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ కళ్యాణ్ రామ్‌….118 ఫస్ట్ లుక్
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • సినిమా

కళ్యాణ్ రామ్‌….118 ఫస్ట్ లుక్

December 3, 2018 12:00 PM
214
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    kalyan ram 118
    - Advertisement -

    నా నువ్వేతో రొమాంటిక్ హీరోగా ముద్రవేసుకున్న నటుడు కళ్యాణ్ రామ్. తండ్రి హరికృష్ణ మరణం తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన కళ్యాణ్ రామ్‌ స్పీడ్ పెంచాడు.  ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ తో పాటు కెవి గుహన్ దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యారు.

    కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్,షాలిని పాండే నటిస్తున్నారు. మహేశ్ కోనేరు నిర్మిస్తోన్న ఈ సినిమాకి శేఖర్ చంద్ర సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి 118 అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ మేరకు ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. చాలా ఆసక్తికరంగా ఉండేటట్లు తీర్చిదిద్దారు. 118లో 8 నెంబర్‌లో కళ్యాణ్‌రామ్‌ లుక్‌ అందరిని ఆకట్టుకుంటోంది. అంతేగాదు సినిమా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. 2019 జనవరిలో సినిమా విడుదల కానున్నట్లు తెలిపారు.

    ఈ నెంబ‌ర్ క‌థ‌కి ముడిప‌డి ఉండ‌డం వ‌ల‌న ఆ నెంబ‌ర్ పెడితే జ‌నాల‌కి తొంద‌ర‌గా క‌నెక్ట్ అవుతుంద‌ని టీం భావిస్తుంద‌ట‌. ఈ సినిమాలో కల్యాణ్ రామ్‌ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. కళ్యాణ్‌ రామ్ 16వ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

    - Advertisement -
    • TAGS
    • 118
    • 118 firstlook
    • 118 Logo
    • 118 release date
    • East Coast Productions banner
    • kalyan ram 118
    • Kalyan Ram 16th film
    • Nandamuri Kalyan Ram
    • Nivetha Thomas
    • Shalini Pandey
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleబాలయ్య..ఓ డిక్షనరి:సుమంత్
      Next articleతెలంగాణను అడ్డుకుంది చంద్రబాబే:హరీష్‌
      Arun
      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy
      © Newspaper WordPress Theme by TagDiv