- Advertisement -
సినీ నటులు వెంకటేష్, రానా తప్పనిసరిగా కోర్టులో హాజరు కావాలి అని ఆదేశించింది నాంపల్లి కోర్టు.
కోర్టు ఆదేశాలు ధిక్కరించి డెక్కన్ కిచెన్ హోటల్ కూలగొట్టిన వ్యవహారంలో రానా, వెంకటేష్, అభిరామ్, సురేష్ బాబుపై నమోదైన కేసు అంశంపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది.
ఈ క్రమంలో పర్సనల్ బాండ్ సమర్పించేందుకు నవంబర్ 14వ తేదీన వెంకటేష్, రానా, అభిరామ్, సురేష్ బాబును కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది నాంపల్లి కోర్టు.
Also Read:కొండా సురేఖ వివాదంపై మురళి
- Advertisement -

