- Advertisement -
నూతన విధానానికి శ్రీకారం చుట్టింది టీటీడీ. టీటీడీ ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు.నేమ్ బ్యాడ్జ్ ద్వారా భక్తులపై దురుసుగా ప్రవర్తించే ఉద్యోగులను గుర్తించవచ్చని భావిస్తున్నారు చైర్మన్.
నేమ్ బ్యాడ్జ్ లో పేరును గుర్తించి దురుసుగా ప్రవర్తించిన ఉద్యోగిపై భక్తులు పిర్యాదు సులభంగా చేయవచ్చని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు బీఆర్ నాయుడు. భక్తుల కంప్లైంట్ ఆధారంగా ఉద్యోగులపై కఠినచర్యలు తీసుకొనే విధంగా ఆదేశాలు జారీ చేశారు. చైర్మన్ ఆదేశాలతో త్వరలోనే ప్రతి ఉద్యోగికి నేమ్ బ్యాడ్జ్ ఇవ్వనుంది టీటీడీ.
Also Read:మరింత ముదరిన మంచు ఫ్యామిలీ వివాదం!
- Advertisement -