దామోదర్‌రావు వారింట కళ్యాణ వైభోగమే..

1256
namasthe telangana cmd damodar rao son wedding ceremony..
- Advertisement -

నమస్తే తెలంగాణ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దీవకొండ దామోదర్‌రావు కొడుకు రాఘవ్ మ్యారేజ్ బుధవారం రాత్రి మాదాపూర్‌లోని హైటెక్స్‌లో జరిగింది. ఈ వివాహ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సీఎం కేసీఆర్ దంపతులు, గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దంపతులు, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు దంపతులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ వివాహవేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

 namasthe telangana cmd damodar rao son wedding ceremony..
namasthe telangana cmd damodar rao son wedding ceremony..

వీరితోపాటు ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు, రాష్ట్ర మంత్రులు కే తారక రామారావు, టీ హరీశ్‌రావు, ఎంపీ టీ కవిత, టీ న్యూస్ ఎండీ సంతోష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, మై హోమ్ సంస్థల చైర్మన్ జూపల్లి రామేశ్వర్‌రావు, బీజేపీ నేత కిషన్‌రెడ్డి, సినీనటులు నాగార్జున, నందమూరి బాలకృష్ణ, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సినీ, రాజకీయ, మీడియా ప్రముఖులు హాజరై నూతన వధూవరులకు ఆశీస్సులు అందించారు.

 namasthe telangana cmd damodar rao son wedding ceremony..
namasthe telangana cmd damodar rao son wedding ceremony..
 namasthe telangana cmd damodar rao son wedding ceremony..
namasthe telangana cmd damodar rao son wedding ceremony..
 namasthe telangana cmd damodar rao son wedding ceremony..
namasthe telangana cmd damodar rao son wedding ceremony..

https://youtu.be/GPPlDYnVBts

 

- Advertisement -