పింక్ బుక్‌లో రాస్తున్నాం…పోలీసులు జాగ్రత్త!

1
- Advertisement -

రేపు ..నల్లగొండ జిల్లా కేంద్రంలో KTR హాజరయ్యే BRS పార్టీ రైతు మహాధర్నా కు అనుమతి ఇవ్వలేదు పోలీసులు. మొదట పర్మిషన్ ఇస్తామని చెప్పి తీరా ఇవ్వాళ పర్మిషన్ లేదని చెప్పిన జిల్లా sp శరత్ చంద్ర పవర్, dsp శివరాం రెడ్డి…పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఓస్ నేతలు.

రైతుల తరపున పోరాటం చేస్తున్న BRS పార్టీపై కావాలని కక్ష్య కట్టారు పోలీసులు.. ప్రజాస్వామ్య యుతంగా ధర్నా చేస్తాం అంటే కూడా సహించలేని పోలీసులు… కాంగ్రెస్ కార్యకర్తలల్లాగా వ్యవహరిస్తున్న పోలీసులు…. ఎట్టి పరిస్థితుల్లో రేపు ధర్నా నిర్వహించి తిరుతం అంటున్న BRS నాయకులు.. అవసరమైతే హైకోర్టు కు పోయి పర్మిషన్ తెచ్చుకుంటాం అని తేల్చిచెబుతున్నారు.

పోలీసుల వ్యవహరిస్తున్న అప్రజాస్వామిక విధానాన్ని ఎండగట్టాలని పిలుపు…KTR ను చూస్తేనే రేవంత్ కు వణుకు వస్తుంది… అందుకే ధర్నాను అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నారు… ప్రశ్నిస్తే రేవంత్ కు భయం వేస్తోంది…KTR గారు రేపు నల్గొండ కు వస్తారు.. ధర్నాలో పాల్గొంటారు… ఎవరు అడ్డువస్తారో చూస్తాం… కాంగ్రెస్ కార్యకర్తలల్లాగా వ్యవహరిస్తున్న జిల్లా SP శరత్ చంద్ర పవర్, నల్గొండ DSP శివరాం రెడ్డి లకు బుద్ది చెప్తాం.. న్యాయస్థానాల్లో తేల్చుకుంటాం…రైతుల ఆగ్రహం లో కాంగ్రెసు ప్రభుత్వం మాడి మసై పోతుంది.. తస్మాత్ జాగ్రత్త పోలీసుల్లారా చట్ట పరంగా నడుచుకోండి… మా పింక్ బుక్ లో అన్ని రాసుకుంటున్నాం..అన్ని వడ్డీతో సహా చెల్లిస్తాం అని హెచ్చరించారు తుంగతుర్తి మాజీ mla గాదరి కిషోర్ కుమార్.

Also Read:ఏడాది కాంగ్రెస్ పాలనంతా కటింగ్‌లే!

- Advertisement -