రక్తదానం చేసిన కలెక్టర్ శర్మన్‌..

165
blood donation
- Advertisement -

నాగర్ కర్నూల్ కలెక్టర్ శర్మన్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. జిల్లా ఆస్పత్రి సందర్శనకు వెళ్లిన ఆయన అదే సమయంలో ఆసుపత్రిలో ఓ నెగిటివ్ రక్తం అవసరం ఉన్న గర్భిణీ మహిళ విషయం తెలుసుకున్న శర్మన్…తన దాతృత్వాన్ని చాటారు.. తనది కూడా ఓ నెగిటివ్ గ్రూప్ రక్తం కావడంతో తక్షణమే స్పందించి రక్తదానం చేశారు. గర్భిణీ మహిళకు రక్తదానం చేసిన శర్మన్ పై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

- Advertisement -