తెరుచుకున్న నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు..

7
- Advertisement -

భారీ వర్షాలతో నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు తెరచుకున్నాయి. 10 గేట్లు ఓపెన్ చేసి, లక్ష క్యూసెక్కుల నీరు దిగువకు వదిలారు అధికారులు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో..3,71,064 క్యూసెక్కులుగా ఉండగా ప్రాజెక్టు పూర్థిస్థాయి నీటిమట్టం 590 అడుగులు.

ప్రస్తుతం 584 అడుగులకు చేరుకుది నీటి మట్టం.312 tmc నిల్వ సమర్ధ్యానికి ప్రస్తుతం 292 టీఎంసీలకు చేరుకుంది నీటిమట్టం. ఇన్ ఫ్లో : 3,16,490 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో : 40,516 క్యూసెకులుగా ఉంది.

Also Read:రుణమాఫీ అయ్యేదాక నిద్రపోనివ్వం:వివేకానంద

- Advertisement -