నాగార్జునసాగర్‌కు పోటెత్తిన వరదనీరు

12
- Advertisement -

భారీ వర్షాలతో తెలంగాణ ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌కు భారీగా వరదనీరు పోటెత్తుతోంది. కృష్ణమ్మ పరవళ్లతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.

నాగార్జున సాగర్ ఇన్ ఫ్లో :2,32,843క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో : 27,454క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులుకాగా ప్రస్తుత నీటి మట్టం 522.20అడుగులు. పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 312.5050 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ: 153.3180టీఎంసీలుగా ఉంది.

Also Read:Modi: మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా భారత్‌

- Advertisement -