నాగర్జున సాగర్‌కు తగ్గుతున్న వరదనీరు..

191
nagarjuna sagar gates
- Advertisement -

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు క్రమంగా వరదనీరు తగ్గుతోంది.6గేట్లు 5 ఫీట్ల మేర ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.ఇన్ ఫ్లో :1,05,621 క్యూసెక్కులు.అవుట్ ఫ్లో : 89,066 క్యూసెక్కులు.పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0405 టీఎంసీలు.ప్రస్తుత నీటి నిల్వ : 305.9222 టీఎంసీలు.పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు.ప్రస్తుత నీటిమట్టం: 587.70 అడుగులు.

- Advertisement -