- Advertisement -
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ నటుడు ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కుబేర . జూన్ 20న రిలీజ్ కానుండగా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సినిమా రానుండగా ధనుష్ ఇందులో బిచ్చగాడి పాత్రలో కనిపించనున్నారు. ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్‌రావుతో కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఈ పాన్ ఇండియా చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి.
ధనుష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా టాలీవుడ్ అగ్ర నటుడు అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో నాగార్జున చేస్తున్న పాత్రకి గాను తన డబ్బింగ్ మొత్తాన్ని ఇపుడు పూర్తి చేసి కుబేరకి తన భాద్యత ముగించారు. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా జూన్ 20న విడుదల కాబోతుంది.
Also Read:ఏపీ సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్..
- Advertisement -

