మోదీకి చైతూ కృతజ్ఞతలు

0
- Advertisement -

మన్‌ కీ బాత్ వేదికగా అక్కినేని నాగేశ్వరరావుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు గుప్పించిన సంగత తెలిసిందే. మోదీ చేసిన వ్యాఖ్య‌ల‌పై అక్కినేని నాగ‌చైత‌న్య, శోభితా దుళిపాళ దంప‌తులు స్పందించారు.

ప్ర‌ధాని మోదీకి కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. అక్కినేని నాగేశ్వరరావు కళా నైపుణ్యాన్ని, తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని మీరు అభినందించడం ఎంతో ఆనందంగా ఉంది. మీ నుంచి ప్రశంసలు పొందడం మా అదృష్టం. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ నాగ చైత‌న్య, శోభిత రాసుకోచ్చారు.

 

Also Read:TGSRTC: సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

- Advertisement -