- Advertisement -
కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు అక్కి నేని నాగార్జున. నూతన దంపతులు నాగచైతన్య, శోభిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
View this post on Instagram
- Advertisement -