చైతూ – శోభిత..పెళ్లిపై నాగ్ క్లారిటీ

24
- Advertisement -

అక్కినేని నాగచైతన్య -శోభిత ధూళిపాళ్ల పెళ్లిపై క్లారిటీ ఇచ్చేశాడు నాగార్జున. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చుస్తూ ఇవాళ ఉదయం 9:42 గంటలకు ఎంగేజ్‌మెంట్ జరిగిందని వెల్లడించాడు.8.8.8 వీరి అనంతమైన ప్రేమకు నాంది అని … ఈ విషయాన్ని ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని ఆమెను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నామని చెప్పారు. వీరికి దేవుడి ఆశీస్సులు ఉన్నాయని వెల్లడించారు.

Also Read:ఆకట్టుకుంటున్న ‘మిస్టర్ బచ్చన్’ ట్రైలర్

సమంతతో విడాకుల తర్వాత శోభితతో నాగచైతన్య ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. అంతేగాదు వీరిద్దరూ కలిసి తిరిగిన ఫోటోలు వైరల్ గా కూడా మారాయి. అయితే ఈ వార్తలను చైతన్య ఎప్పుడూ ఖండించలేదు.

- Advertisement -