Naga Babu: రాజ్యసభ పదవిపై ఆసక్తి లేదు

4
- Advertisement -

రాజ్యసభకు తాను వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు జనసేన నేత నాగబాబు. తనకు ఎలాంటి రాజకీయ లక్ష్యాలు, ఆశయాలు లేవు అని తెలిపారు. ఢిల్లీ వెళ్లిన purpose స్వార్థ ప్రయోజనాలకోసం కాదు, మన రాష్ట్ర ప్రయోజనాలకోసం.(అలాంటి నాయకుడికోసం నా లైఫ్ ని ఇవ్వటానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. I dont have any political ambitions other than to serve my leader.)అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడు,అతని ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే,వ్యక్తిగత స్వార్థానికి అతనెప్పుడు దూరంగానే వుంటాడు..అతను ఎప్పుడు సత్యానికి,ధర్మానికి కట్టుబడి ఉంటాడు. మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్తాడు పోరాడతాడు అని తెలిపారు.

 

Also Read:హైదరాబాద్‌ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్

- Advertisement -