పిక్ టాక్ :స్టన్నింగ్‌ లుక్‌ తో  మైండ్‌ బ్లాక్‌!

32
- Advertisement -
హీరోయిన్‌ నభా నటేష్.. చూడబోతుంటే కమ్‌ బ్యాక్‌ అయినట్టే కనిపిస్తుంది. ఆమె ఆ మధ్య సినిమాలకు ఏడాది పాటు బ్రేక్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఐతే, గత కొన్ని నెలలుగా నభా నటేష్ మళ్లీ ఛాన్స్ ల కోసం తెగ ఆరాట పడుతుంది. అందులో భాగంగానే భారీ అందాల ఆరబోతతో నభా నటేష్ తెగ సందడి చేస్తోంది. అమ్మడు ఎక్స్ పోజింగ్ చూస్తుంటే సామ్‌ ఈజ్‌ బ్యాక్‌ అనేలా ఉంది. ముఖ్యంగా తాజాగా అదిరిపోయే ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది నభా. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఆమె వీకెండ్‌ ట్రీట్‌ ఇచ్చింది. టాప్‌ టూ బాటమ్‌ ఆమె డిజైనర్ డ్రెస్ ధరించి ఫోటోలకు పోజులిచ్చింది.

ఐతే, క్లీవేజ్‌ షో చేస్తూ నభా నటేష్ అందాల విందు వడ్డించింది. ఈ వీకెండ్‌ని చాలా స్పెషల్‌ గా మార్చింది. ఆమె నయా ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. నభా నటేష్ ఇందులో నయా లుక్‌లో అదరగొడుతుంది. అందాల ఆరబోతలో తెగించిందనే పదాలకు తావిస్తూ ఆమె ఈ నయా ఫోటో షూట్‌ చేయడం విశేషం. దీంతో నెటిజన్లకి పిచ్చెక్కిపోతుంది. నభా నటేష్ కొత్త ఫోటోలపై నెటిజన్లు కూడా అంతే ఘాటుగా స్పందించారు. `హాట్ బ్యూటీ ఫైర్‌` అని ఒకరు, `ఉఫ్‌.. నభా నటేష్ మంట పెడుతుంది అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.   
 
మరో నెటిజన్ అయితే, `ఓ మై గాడ్‌ నభా నటేష్` అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. వీరే కాదు చాలా మంది కుర్రాళ్ళు స్పందించి హాట్‌ కామెంట్లు పెడుతున్నారు. నభా నటేష్ మొత్తానికి హాట్ ట్రీట్ ఇచ్చింది. ఈ హాట్ నెస్ చూడబోతుందంటే ఆమె అన్ని రకాలుగా పర్‌ఫెక్ట్ అయ్యిందని, కమ్‌ బ్యాక్‌ కి ప్లాన్‌ చేసుకుంటుందని తెలుస్తుంది. తాజాగా నభా నటేష్ ఫోటో షూట్లు చూస్తుంటే అదే విషయం అర్థమవుతుంది. ఇంతకీ, నభా నటేష్ అందాల ఫోటోల పై  మీరు ఓ లుక్కేయండి.      
- Advertisement -