మై లిప్ స్టిక్ …. టీజర్

644
my lipstik
- Advertisement -

ఉద్యోగం కోసం ఒక పల్లెటూరి నుండి నగరానికి వచ్చిన ఓ దిగువ మధ్యతరగతి అమ్మాయి ఎటువంటి కష్టాలు ఎదుర్కొన్నది..ఆధునిక పోకడల మధ్య తను ఇమడగలిగిందా…?వాటిని అధిగమించి సక్సెస్ అయిందా లేదా అనేది మై లిప్ స్టిక్ ద షేడ్స్ ఆఫ్ లవ్ చిత్రంలో వినోదాత్మకంగా చూపించారు.

ఈ చిత్రం టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి కథ.స్క్రీన్ ప్లే.దర్శకత్వం. యస్.సృజన్. స్టైలస్ మీడియా ఈ చిత్రాన్ని నిర్మించింది.. కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అలాంటి మంచి కథ,కథనంతో కూడిన చిత్రం లిప్ స్టిక్. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఇది ఒక అమ్మాయి నగర జీవన ప్రయాణం.సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని త్వరలో విడుదల కానుంది.

నటీనటులు..దాసరి మధు కమల్, కశ్విరాథోడ్, విదా చైతన్య, సంజీవ్,దేవా గాదరి, రవినందన్, శ్రీనాథ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు..టెక్నీషియన్స్ కెమెరా : శివశంకర్,పాటలు: జి.కె.శ్రీనివాస్,ఎడిటింగ్:సామ్యూల్,కొరియోగ్రఫి:సూర్యతేజ,సంగీతం:ప్రవీణ్ ఇమ్మడి,కో.ప్రొడ్యూసర్ : దేవా గాదరి, ఎస్ ఎఫ్ ఎక్స్ – వెంకట్,ఆడియోగ్రఫీ – విష్ణు వర్దన్ కె,కథ.స్క్రీన్ ప్లే.దర్శకత్వం. యస్.సృజన్,నిర్మాణం :స్టైలస్ మీడియా.

My Lipstik the shades of love – teaser. directed by S Srujan, produced by Stylus media. musicby Pravin immadi .my lipstik teaser

- Advertisement -