- Advertisement -
అమెరికా అధ్యక్షుడిగా ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న పలువురు అతిథులు ఇప్పటికే అమెరికా చేరుకున్నారు.
ఇందులో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికా చేరుకున్నారు. ఆదివారం ట్రంప్ ఇచ్చిన క్యాండిల్ లైట్ డిన్నర్లో పాల్గొన్నారు వీరిద్దరు.
ఈ సందర్భంగానే ట్రంప్‌తో ముకేశ్ అంబానీ దంపతులు ఫొటోలు దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా వైరల్‌గా మారాయి.
Also Read:నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎన్నారైల పాత్ర కీలకం
- Advertisement -