కరీంనగర్‌లో గులాబీదండు..ఎంపీ వినోద్ ప్రచార ఫోటోలు

634
MP Vinod Election campaign photos
- Advertisement -

కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది టీఆర్ఎస్‌. ఎంపీ అభ్యర్థి వినోద్ తరపున జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రచారం విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, వివిధ సంఘాల చైర్మన్లు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఎక్కడిక్కడ హోరెత్తిస్తున్నారు.

- Advertisement -