ఏపీ మంత్రిపై వైసీపీ ఎంపీ సెటైర్

6
- Advertisement -

ఏపీ మంత్రి అచ్చెన్నాయుడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి.. దేవుడు నిన్ను పుట్టించేటప్పుడు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1 శాతం మాత్రమే ఇచ్చాడాయే ! చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్. అచ్చి.. బుచ్చి… కచ్చి… అని ఆట పట్టించేవారట కదా అంటూ విమర్శించారు.

దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందక పోవడం వల్ల మీ చేష్టలు, మాటలు అన్నీ వింతగా ఉంటాయని ఎద్దేవా చేశారు. మేథో శక్తికి, అడ్డం-నిలువుకు మధ్య ఉండే తేడా తెలియక పోవడం వల్లే మీతో ఈ సమస్యంతా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 

Also Read:వేట్టయన్- ద హంట‌ర్‌.. ప్రివ్యూ

- Advertisement -