కవితను కలిసిన సురేష్ రెడ్డి,బీబీ పాటిల్

241
bibipatil

నిజామాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి కల్వకుంట్ల కవితను కలిశారు ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్. నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన కల్వకుంట్ల ‌కవితకి శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన సురేష్ రెడ్డిని‌ కవిత అభినందించారు.

ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్, టీఆర్ఎస్ ‌నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఈగ గంగారెడ్డి లు ‌కవిత గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

suresh reddy