ఎంపీ సంతోష్‌ కుమార్‌కు కోవిడ్ పాజిటివ్‌..

168
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత కొన్నిరోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కి వైద్య సేవలో ఉండడం వల్ల సంతోష్ కుమార్‌కు కొరోనా వచ్చింది అని భావిస్తున్నారు. కరోనా పాజిటివ్ విషయాన్నీ తన ట్విట్టర్ ద్వారా ఎంపీ సంతోష్‌ తెలిపారు. ఎలాంటి లక్షణాలు కనిపించినప్పటికీ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు, కేసీఆర్‌తో పాటు ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

- Advertisement -