ప్రకృతి ప్రేమికుడు..ఎంపీ సంతోష్

362
santhosh
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ ప్రకృతి ప్రేమికుడు అన్న విషయం అందరికి తెలిసిందే. గ్రీన్ ఛాలెంజ్‌తో తెలంగాణలో మొక్కల పెంపకాన్ని ఉద్యమంలా చేపట్టిన సంతోష్…ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా నేచర్‌కు సంబంధించిన అప్ డేట్ ఇస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ట్విట్టర్ ద్వారా నేచర్ ఫోటోగ్రఫీని షేర్ చేశారు. సంధ్యా సమయంలో సూర్యుడు మనందరినీ రోజుకు ఏకాంతంగా వదిలివేస్తాడు, తద్వారా మనం కొత్త ఉదయానికి స్వాగతం పలుకుతామని వెల్లడించాడు.

- Advertisement -