వైయస్ జగన్ కు అభినందనలు తెలిపిన ఎంపీ సంతోష్ కుమార్

271
Jagan Santhosh kumar

ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈసందర్భంగా జగన్ కు ఘన స్వాగతం పలికారు సీఎం కేసీఆర్, కేటీఆర్, మంత్రులు.

Santhosh kumar Jagan

ఈసందర్భంగా జగన్ కు అభినందనలు తెలిపారు రాజ్యసభ సభ్యులు, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్. కాగా, సీఎం కేసీఆర్, జగన్ కాసేపు పలు విషయాలపై చర్చించారు. అంతేకాకుండా ఈనెల 30వ తేదిన తన ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని తెలిపారు.