జోగు రామన్నను పరామర్శించిన ఎంపీ సంతోష్

45
- Advertisement -

ఎమ్మెల్యే జోగు రామన్న కుటుంబ సభ్యులను పరామర్‌శించారు ఎంపీ సంతోష్ కుమార్. ఇటీవలె రామన్న తల్లి మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఎంపీ సంతోష్‌తో పాటు బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ , ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి , టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తదితరులు ఉన్నారు.

- Advertisement -