పుట్టినరోజున మొక్కలు నాటిన జోగినిపల్లి ఇషాన్..

257
Joginapally Ishan
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పెద్ద కుమారుడు జోగినిపల్లి ఇషాన్ మొక్కలు నాటారు. సోమవారం తన పుట్టినరోజును పురస్కరించుకొని తన తండ్రి చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని తమ నివాసంలో మిత్రులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది.

- Advertisement -