కరోనా కట్టడి..సామాజిక దూరమే మార్గం: ఎంపీ సంతోష్

269
santhosh
- Advertisement -

రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. సీఎం కేసీఆర్ పిలుపుతో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు కరోనాపై అవగాహన కల్పించడమే కాదు పేదలు,వలస కూలీలను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున ముందుకువస్తున్నారు.

ఇక కరోనాపై పోరులో భాగంగా ఇప్పటికే తనవంతు ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ తాజాగా ట్విట్టర్ వేదికగా కరోనా కట్టడికి సూచన చేశారు.

ప్రస్తుతం అందరం ఆరోగ్య సంబంధిత సమస్యను ఎదుర్కొంటున్నామని దీనికి పరిష్కరం ఆలోచిస్తే నవ్వొస్తుంది కానీ పాటిస్తే కరోనాను దూరం చేయవచ్చన్నారు. ప్రజలంతా ఇంట్లోని ఉండి…సామాజిక దూరం పాటిస్తే కరోనాను ఎదుర్కొవచ్చని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి #StayHome #StaySafe #ProtectYourselfAndYourLovedOnes #LockdownToKnockdownCovid19 అనే హ్యాష్ ట్యాగ్‌లను షేర్ చేశారు.

- Advertisement -