బాబూ జగ్జీవన్‌ రామ్‌కు ఎంపీ సంతోష్ నివాళి..

180
mp santhu
- Advertisement -

బాబూ జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. అణగారిన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్ రామ్‌ అని..నేటి తరానికి ఆయన స్పూర్తిదాయకం అన్నారు.

బాబూజీగా ఆప్యాయంగా పిలుచుకునే బాబు జగ్జీవన్ రామ్ 1908 ఏప్రిల్ 5 న బిహార్‌ షాబాద్‌ జిల్లాలోని చాందా ప్రాంతంలో జన్మించారు. పేద దళిత కుటుంబంలో జన్మించిన ఆయన ఉపప్రధానిగా, కేంద్రమంత్రిగా సేవలందించారు. అతి చిన్న వయస్సులో(27 ఏండ్లకే) శాసనమండలి సభ్యుడిగా రికార్డు సృష్టించిన స్వాతంత్ర్య సమరయోధుడు.

- Advertisement -