హరితహారం.. మంత్రితో కలిసి మొక్కలు నాటిన ఎంపీ సంతోష్‌..

172
mp santosh kumar
- Advertisement -

నిర్మల్‌ జిల్లాలో జరిగిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆదివారం అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డితో కలిసి ఎంపీ సంతోష్‌ కుమార్‌ మొక్కలు నాటారు. మల్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా నిర్మల్‌లోని గాయత్రి టౌన్‌షిప్‌లో 4 వేల మొక్కల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ కే. విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖా శ్యాంనాయక్, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

mp santosh
- Advertisement -