- Advertisement -
హైదరాబాద్ కూకట్ పల్లి రామాలయంలో ఎంపీ సంతోష్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్‌తో కలిసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -