కొండగట్టులో ఎంపీ సంతోష్ ప్రత్యేక పూజలు..

172
kondagattu
- Advertisement -

కరీంనగర్ పర్యటన సందర్భంగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఎంపీ సంతోష్ కుమార్. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఘనస్వాగతం పలకగా ప్రజలందరికి దసరా శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -