వేముల సురేందర్‌రెడ్డికి నివాళి అర్పించిన ఎంపీ సంతోష్..

24
vemula

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ క్రాస్ రోడ్ వద్ద మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తండ్రి, రైతు నాయకుడు స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్.

ఈ సందర్భంగా స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి విగ్రహం వద్ద మొక్కలు నాటారు సంతోష్ కుమార్..ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు వేల్పూర్ టిఆర్ఎస్ శ్రేణులు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు నవీన్ కుమార్,పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి లు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.