BRSPP..డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌గా రవిచంద్ర

11
- Advertisement -

రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ గా ఎంపీ వద్దిరాజు రవిచంద్రను, పార్టీ విప్ గా ఎంపీ దివకొండ దామోదర్ రావును నియమిస్తూ పార్టీ అధినేత కేసీఆర్  నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రెటరీ జనరల్ కు బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ లేఖ రాశారు.

 

- Advertisement -