- Advertisement -
తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ అన్నారు ఎంపీ రంజిత్ రెడ్డి. చేవెళ్ళ పార్లమెంట్ రివ్యూ సందర్భంగా మాట్లాడిన ఆయన గెలుపే లక్ష్యంగా పని చేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారన్నారు. బిఆర్ఎస్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. బిఆర్ఎస్ ఏం చేయలేదని కాంగ్రెస్ చెప్పడం అసత్యం అన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని…బిఆర్ఎస్ ఖాళీ అవుతుందని ఆరు నెలల నుండి కాంగ్రెస్,బిజెపి అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు.
Also Read:షారుఖ్ రికార్డులే ‘ సలార్ ‘ టార్గెట్?
- Advertisement -