సీఎం కేసీఆర్‌కు దుబ్బాక బాలాజీ దేవస్థానం ఆహ్వానం..

50
cm kcr

దుబ్బాకలో నూతనంగా నిర్మితమైన బాలాజీ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమ మహోత్సవానికి ఆగస్టు 20న రావాల్సిందిగా కోరుతూ, ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఆహ్వానించారు మెదక్ ఎంపీ కొత్తా ప్రభాకర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో దుబ్బాక బాలాజీ దేవస్థాన చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, దేవాలయ కమిటి సభ్యులు రొట్ట రాజమౌలి, చింతారాజు, నల్లనాగరాజం, ఆలయ పూజారి లక్ష్మణాచారి తదితరులు ఉన్నారు.