ఫుట్ పాత్ ఆక్రమణ..తొలగించిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది

86
ghmc
- Advertisement -

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 66 లో మరోమారు ఫుట్ పాత్ ఆక్రమణలకు పాల్పడ్డారు ఎంపీ సీఎం రమేష్ 15 రోజుల క్రితం అక్రమ నిర్మాణాలు తొలగించారు టౌన్ ప్లానింగ్ సిబ్బంది. తిరిగి ఫుట్ పాత్ మీద అక్రమంగా గదుల నిర్మాణం చేశారు సీఎం రమేష్. అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు జీహెచ్ఎంసీ సిబ్బంది.

- Advertisement -