- Advertisement -
ప్రతిపక్ష పార్టీలకు తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు సమాన అవకాశం ఇవ్వడం లేదు అన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఢిల్లీలో మాట్లాడిన ఆయన..ప్రధాని మోదీ నిర్మాణాత్మక ప్రసంగం చేసి సానుకూలంగా మాట్లాడతారని ఆశిస్తున్నాను అన్నారు.సభలోని సభ్యుల మనోభావాలను అర్థం చేసుకుని దేశానికి మంచి సందేశం ఇవ్వండన్నారు.
సినీనటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. సినిమా నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే జరిగిందంటూ.. అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ ఆరోపించడం సరికాదు. చట్టం అందరినీ సమానంగా చూస్తుంది. సామాన్య ప్రజల కంటే సెలబ్రిటీలు ఇంకాస్త బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
Also Read:క్షమాపణలు చెప్పిన అల్లు అర్జున్
- Advertisement -