- Advertisement -
నంద కిషోర్ దర్శకత్వంలో మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ ప్రముఖ పాత్రలో నటిస్తున్న చిత్రం వృషభ. ఈ భారీ పీరియాడిక్ చిత్రం నుంచి మేకర్స్ ఇపుడు సాలిడ్ అప్డేట్ ని అందించారు.
పాన్ ఇండియా భాషల్లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ని ఈ సెప్టెంబర్ 18న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీనిపై ఒక సాలిడ్ పోస్టర్ ని కూడా మోహన్ లాల్ పై డిజైన్ చేసి వదలడంతో తన అభిమానులు మంచి ఎగ్జైట్ అవుతున్నారు.
ఈ చిత్రానికి రీసెంట్ సెన్సేషనల్ హిట్ మహావతార్ నరసింహ సంగీత దర్శకుడు సామ్ సి ఎస్ వర్క్ చేయగా కనెక్ట్, ఏ వి ఎస్ అలాగే బాలాజీ ఫిలింస్ లిమిటెడ్ నిర్మాణం వహించారు.
Also Read:బీజేపీకి రాజ్యాంగంపై గౌరవం లేదు:కేటీఆర్
- Advertisement -

